Monthly Archives: April 2011

మొత్తం మీద అలా జరిగింది!

నన్ను చూడకముందు తను నా కోసం ఆరాటపడింది చూసాక నేను తన కోసం ఆరాటపడ్డాను భాందవ్యాలకు విలువిచ్చే ఓ మనిషి దొరికిందనీ….. నా భావాలను అర్థం చేసుకునే అమ్మాయి తను అనీ….. ఆశపడ్డాను….అనుసరించాను….! కానుకలివ్వలేనంది……అవసరం లేదన్నాను! తనకు బాధ్యతలు ఎక్కువంది……పంచుకుంటానన్నాను!! ఆస్తులు లేవంది…..సంపాదిస్తానన్నాను! అప్పులున్నాయంది…..తీర్చేస్తానన్నాను!! నా సిద్ధాంతాలు తనకు నచ్చాయంది! మన భావాలు చాలా కలిసాయంది!! … Continue reading

Posted in Alt, Ctl and delete | 4 Comments