Monthly Archives: May 2009

ఓ అనామకుడి అర్తనాదం

అప్పు చేసి తెచ్చాను ! పొలము ని౦డా జల్లాను ! పురుగు పుట్రా పోతాయని ఎదురు తెన్నులు కాశాను ! పురుగు పుట్రా పోనాయి, నా పొలము గూడా పోనాది ! సర్కారోడు ఎరువులు కల్తీ అయినాయి ! సావు కబురు సల్లగా నా సెవిన ఏసి పోనారు సర్కారీ బ౦ధువులు ! నేనేమి సేతును … Continue reading

Posted in Impolitic(s) | Leave a comment